Ap history ap history quiz శాతవాహనులు

AP history quiz Satavahana dynasty – Grama Sachivalayam

ap history quiz satavahana dynasty ap history quiz satavahana dynasty ap history quiz satavahana dynasty ap history quiz satavahana dynasty

 

0%
Created on By admin

AP HISTORY QUIZ - శాతవాహనులు

AP HISTORY QUIZ - శాతవాహనులు

1 / 22

శాతవాహనులను ద్రావిడులుగా పేర్కొన్న వ్యక్తి?

2 / 22

శాతవాహనులు క్షత్రియులు కాదు అని అని ఏ శాతవాహన రాజు కారణంగా తెలుస్తోంది?

3 / 22

శాతవాహనులు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు అని ఏ శాసనం ప్రకారం తెలుస్తోంది?

4 / 22

శాతవాహనులు ఆర్యులు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?

5 / 22

శాతవాహనులు ఏ సిద్ధాంతం ప్రకారం విదర్భ ప్రాంతానికి చెందిన వారు అని పేర్కొనబడిన వ్యక్తి?

6 / 22

శాతవాహన రాజుల మూడవ రాజధాని ఏది?

7 / 22

శాతవాహన రాజుల రెండవ రాజధాని ఏది?

8 / 22

శాతవాహన రాజుల మొదటి రాజధాని ఏది?

9 / 22

శాతవాహనుల రాజలాంఛనం ఏది?

10 / 22

శాతవాహన రాణుల మతం ఏది?

11 / 22

శాతవాహన రాజుల మతం ఏది?

12 / 22

ప్రతిష్టానపురం శాతవాహనుల జన్మస్థలం అని వర్ణించినది ఎవరు?

13 / 22

బెనాటక స్వామి అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు?

14 / 22

శాతవాహనులలో గొప్పవాడు ఎవరు?

15 / 22

శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?

16 / 22

శ్రీ శాంతమూలుడు వేయించిన శాసనాలు?

17 / 22

బిల్సా ఆ శాసనాన్ని వేయించినది ఎవరు?

18 / 22

నానాఘాట్ శాసనాన్ని వేయించినది ఎవరు?

19 / 22

మత్స్య పురాణం ప్రకారం ఎంతమంది శాతవాహన పాలకులు ఉన్నారు?

20 / 22

మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు ఎన్ని సంవత్సరాలు పాలించారు?

21 / 22

ఆంధ్రాలో తొలి శాతవాహన శాసనం ఎక్కడ ఉన్నది?

22 / 22

ధరణికోట, చినగంజాం శాసనాలు వేయించిన శాతవాహన రాజు ఎవరు?

Your score is

The average score is 27%

0%

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *