Ap history ap history quiz

AP History quiz ఇక్ష్వాకులు క్విజ్ పార్టీ 1

Ap history quiz ikshvakulu is a quiz related to ikshvaku dynasty in ap history who successors of Satavahana dynasty in ap history and mourya dynasty in ap.

0%
14

ఇక్ష్వాకులు క్విజ్ పార్ట్-1

ఇక్ష్వాకులు

1 / 23

కృష్ణానదికి ఇరువైపులా తన రాజ్యాన్ని విస్తరించిన ఇక్ష్వాకు రాజు?

2 / 23

ఇక్ష్వాకుల మతం?

3 / 23

ఇక్ష్వాకులలో చివరివాడు?

4 / 23

వీర పురుషదత్తుడి పట్టపు రాణి?

5 / 23

శ్రీ శాంతమూలుడు వేయించిన శాసనాలు?

6 / 23

వీర పురుషదత్తుడి రెండవ పట్టపు రాణి?

7 / 23

శాంతమూలుడు శాతవాహనుల  మహాతలవర అని తెలిపిన శాసనం ఎక్కడ లభించింది?

8 / 23

శాంతశ్రీ , బాపిశ్రీ, షష్టిశ్రీ ల ప్రభావంతో  బౌద్ధమతాన్ని స్వీకరించన ఇక్ష్వాకు రాజు ?

9 / 23

ఇక్ష్వాకుల రాజధాని ఏది?

10 / 23

ఇక్షాకులలో గొప్పవాడు?

11 / 23

వీరపురుషదత్తుడు వేయించిన ఏ శాసనం ప్రకారం ఇక్ష్వాకులు శాతవాహనుల సామంతులు?

12 / 23

దక్షిణాది అశోకుడు, శ్రీ పర్వతాధిపతి అనే బిరుదులు కలిగిన ఇక్ష్వాకు రాజు?

13 / 23

ఎవరి సిద్ధాంతం ప్రకారం కన్నడ ప్రాంతం ఇక్ష్వాకుల జనస్థలం అని ప్రస్తావించబడినది?

14 / 23

ఎవరి సిద్ధాంతం ప్రకారం ఉత్తరభారతదేశం ఇక్ష్వాకుల జనస్థలం అని ప్రస్తావించబడినది?

15 / 23

కృష్ణానదికి ఇరువైపులా తన రాజ్యాన్ని విస్తరించిన ఇక్ష్వాకు రాజు?

16 / 23

ఇక్షు అనగా?

17 / 23

ఎవరి సిద్ధాంతం ప్రకారం తమిళ ప్రాంతం ఇక్ష్వాకుల జనస్థలం అని ప్రస్తావించబడినది?

18 / 23

ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరు?

19 / 23

నయసేనుడు రచించిన జైన ధర్మామృతం ప్రకారం ఇక్ష్వాకులు ఎ దిక్కుకి వలస వెళ్ళారు ?

20 / 23

ఎవరి సిద్ధాంతం ప్రకారం ఆంధ్ర ప్రాంతం ఇక్ష్వాకుల జనస్థలం అని ప్రస్తావించబడినది?

21 / 23

ఇక్ష్వాకుల రాజ లాంఛనం?

22 / 23

నాగార్జునకొండ శాసనం వేయంచినది?

23 / 23

ఇక్ష్వాకుల రాజభాష?

Your score is

The average score is 41%

0%

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *